గుండెపోటుతో YCP నేత మృతి.. విషాదంలో లీడర్లు, కార్యకర్తలు

by srinivas |
గుండెపోటుతో YCP నేత మృతి.. విషాదంలో లీడర్లు, కార్యకర్తలు
X

దిశ, ఉత్తరాంధ్ర : విజయనగరం జిల్లా సాలూరులో విషాదం చోటుచేసుకుంది. జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ అంబటి అనిల్(24) శనివారం తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందారు. తన స్వగృహం సాలూరు మండలం సన్యాసిరాజుపేటలో ఆయన మృతి చెందారు. అనిల్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనిల్ మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలియజేశారు.

Advertisement

Next Story