- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాణం తీసిన కరోనా భయం.. యువకుడి ఆత్మహత్య
by srinivas |
![ప్రాణం తీసిన కరోనా భయం.. యువకుడి ఆత్మహత్య ప్రాణం తీసిన కరోనా భయం.. యువకుడి ఆత్మహత్య](https://dishadaily.com/wp-content/uploads/2020/08/Suicide-12.jpg)
X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభించడమే కాకుండా చాలా మందిని బలి తీసుకుంటోంది. దేశంలోని చాలా ఆస్పత్రుల్లో ఆక్సిజన్, వ్యా్క్సిన్ కొరత వలన కరోనా రోగులు పెద్ద మొత్తంలో మరణిస్తున్నారు.అంతేకాకుండా ఎక్కడ తమకు కరోనా సోకుతుందేమో అని భయంతో పలువురు బలవణ్మరనాలకు పాల్పడుతున్నారు.
తాజాగా విశాఖలో కరోనాకు భయపడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేజీహెచ్ భవనం మీద నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడికి స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే తనకు ఎక్కడ కరోనా వచ్చిందేమోనని భయపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
Advertisement
Next Story