గొంతుకోసి యువకుడి దారుణ హత్య..

by srinivas |
గొంతుకోసి యువకుడి దారుణ హత్య..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలోని దోర్నాల మండలం తిమ్మాపురంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. మృతుడిని మాళ్ల శ్రీనుగా గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని హత్యకు సంబంధించి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని హంతుకులు ఎవరనే దానిపై విచారణ జరుపుతామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed