- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వెల్డింగ్ చేస్తూ యువకుడి మృతి
దిశ, కరీంనగర్: సుల్తానాబాద్ మండంలో కాట్నపల్లిలోని కనకదుర్గా రైస్‌మిల్‌లో వెల్డింగ్ వర్స్ చేస్తూ బత్తిని శేఖర్(22) అనే యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కనకదుర్గ రైస్‌మ్లిలో డ్రైన్ వెల్డింగ్ పనుల నిమిత్తం ఒక కాంట్రాక్టరుకు సదరు రైస్‌మ్లిల్లు యాజమాన్యం పని అప్పగించారు. ఎన్‌టీపీసీకి చెందిన బత్తిని శేఖర్ అనే కార్మికుడు వెల్డిండ్ చేస్తుండగా తీవ్రంగా పొగ రావడంతో ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయిన శేఖర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స అందించేలోపునే శేఖర్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా శేఖర్ తండ్రి వికలాంగుడని కుటుంబ భారం మొత్తం శేఖర్‌పైనే ఆధారపడ్డారని, అన్ని విధాల శేఖర్ కుటుంబాన్ని ఆదుకోవాని కుటుంబ సభ్యులు, కార్మికులు కోరుతున్నారు. మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఉపేందర్‌రావు తెలిపారు.