తన కూతురితో మాట్లాడుతున్నాడని.. యువకుడి కాళ్లు, చేతులు నరికి..

by Sumithra |
తన కూతురితో మాట్లాడుతున్నాడని.. యువకుడి కాళ్లు, చేతులు నరికి..
X

దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని కొప్పురావూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన కూతురుతో మాట్లాడుతున్నాడని.. వెంకటేష్ అనే యువకుడుపై యువతి తండ్రి దాడికి పాల్పడ్డారు. యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో యువకుడి కాళ్లు, చేతులు నరికి చిత్ర హింసలకు గురి చేశారు. దాడి అనంతరం వెంకటేష్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed