సీపీఐ నారాయణకు దమ్ముంటే శ్రీకాళహస్తి రావాలి !: వైసీసీ ఎమ్మెల్యే

by srinivas |
సీపీఐ నారాయణకు దమ్ముంటే శ్రీకాళహస్తి రావాలి !: వైసీసీ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్‌డెస్క్: సీపీఐ నారాయణకు శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి సవాల్ విసిరారు. సీపీఐ పోరాటాలన్నీ బెత్తెడు స్థలం కోసమే కదా అని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే.. పేద ప్రజలు ఉండే ఇళ్లను కుక్కలతో పోలుస్తావా అని విమర్శించారు. బక్కచిక్కిన ప్రజలకు చిన్న ఇళ్లు సరిపోతాయని, లోకేశ్ లాంటి వ్యక్తులకు ఎకరాల స్థలం కావాలన్నారు. ఇక్కడ సెంట్ కంటే తక్కువ స్థలంలో బతుకుతున్నవారిని వేలాదిమందిని చూపిస్తానని, సీపీఐ నారాయణకు దమ్ముంటే రేపు శ్రీకాళహస్తికి రావాలని సవాల్ విసిరారు.

Advertisement

Next Story

Most Viewed