సీఎం జగన్ అతీక్రమణకు తప్పదు భారీ మూల్యం

by srinivas |
సీఎం జగన్ అతీక్రమణకు తప్పదు భారీ మూల్యం
X

దిశ,వెబ్‌డెస్క్:సీఎం జగన్ రాజ్యంగ సంక్షోభానికి గురిచేస్తున్నారంటూ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ఉద్యోగులకు సీఎం జగన్ డైరక్షన్ ఇస్తున్నారన్న ఆయన.. ఎన్నికల సంఘం ఆదేశాలు అమలు కాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ సంక్షోభానికి గురిచేస్తున్న జగన్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా హైకోర్ట్ తీర్పును అందరూ గౌరవించాలని..ఎన్నికలకు ప్రభుత్వం, అధికారులు సహకరించాలని యనమల కోరారు.

Advertisement

Next Story

Most Viewed