- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిన్ పింగ్-పుతిన్ భేటీ పై రష్యా-భారత్ అంబాసిడర్ కీలక వ్యాఖ్యలు
by Harish |
X
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడితో చైనా అధ్యక్షుడి సమావేశంపై రష్యా-భారత్ అంబాసిడర్ డెనిస్ అలిపోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జిన్ పింగ్ పుతిన్‌తో సమావేశం కావడం వల్ల భారత్-రష్యా మధ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపదని అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు. రష్యా-చైనా సంబంధాలు రష్యా-భారత్ వ్యూహాత్మక బంధాన్ని ప్రభావితం చేస్తాయని భారత నిపుణులు అంటున్నారు. అయితే ఇది సరైంది కాదని డెనిస్ అన్నారు. ‘ఈ రోజుల్లో జిన్‌పింగ్ రష్యా పర్యటన ఫలితాలపై ఆందోళన నెలకొంది. భారతీయ నిపుణులు రష్యా-చైనా సంబంధాలను రష్యా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దెబ్బతీస్తాయని భావిస్తున్నారు. అయితే ఇది ఊహ మాత్రమే’ అని ట్వీట్ చేశారు. చైనా అధ్యక్షుడు మూడు రోజుల పాటు రష్యాలో పర్యటించారు.
Advertisement
Next Story