- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హమాస్ చీఫ్ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హర్షం
దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్ దళాల కాల్పుల్లో హమాస్ మిలిటెంట్ చీఫ్ సిన్వా్ర్(Hamas militant chief Sinwar) హతమయ్యారు. ఈ విషయాన్ని ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. తాజాగా సిన్వార్ మృతితో ఇజ్రాయెల్‌లో సంబురాలు చేసుకుంటున్నారు. సిన్వార్ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(US President Joe Biden) సైతం హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచానికి మంచిరోజు అని బైడెన్ పేర్కొన్నారు. కాగా, ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాను జులై 31న ఇజ్రాయెల్ గూఢచారులు హతమార్చడంతో ఆయన వారసుడిగా సిన్వార్ ఆగస్టులో బాధ్యతలు చేపట్టారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి అక్టోబరు 7తో ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా గాజాలో హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేపట్టింది. ఐడీఎఫ్ ఆపరేషన్ సమయంలో మరణించిన ముగ్గురిలో సిన్వార్ ఒకడని ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. అయితే, హమాస్ మాత్రం దీనిని ఇంత వరకు ధ్రువీకరించలేదు.