Unknown Facts : ఇలాంటి Facts మీరు అస్సలు విని ఉండరు !

by Prasanna |   ( Updated:2022-12-16 06:22:48.0  )
Unknown Facts :  ఇలాంటి  Facts మీరు అస్సలు విని ఉండరు !
X

దిశ, వెబ్ డెస్క్ : ఇలాంటి Facts మీరు అస్సలు విని ఉండరు !

1. పాము గురించి మీకు తెలియని విషయం ఏంటంటే..పాములు కళ్ళు మూసుకోవట కాబట్టి అవి కళ్ళు తెరచుకునే నిద్ర పోతాయట.

2. మీరు ఎప్పుడైనా ఏడ్చినప్పుడు కుడి కన్ను నీరు వస్తే మీరు ఆనందంలో ఉన్నారని అర్ధం.. అదే ఎడమ కన్ను నుంచి నీరు వస్తే మీరు బాధలో ఉన్నారని అర్ధమట.

3. మనం చేపలు పెంచుకునే దానిని లాటిన్‌లో అర్ధం ఏమిటంటే " వాటారింగ్ ప్లేస్ ఫర్ క్యాటిల్స్ " అంటారట.

4. చాలా మంది వల్ల యొక్క గోళ్లు కొరుకుతూ ఉంటారు..ప్రత్యేకంగా దీనికి ఒక పేరు కూడా ఉంది. దీన్నే Onychophagia అంటాం.

5. X అనే లెటర్‌ను 1763 నే మొట్ట మొదటి సారిగా కిస్ అనే పదానికి ఉపయోగించేవారట.

6. ప్రస్తుతం మన ప్రపంచంలో ఉన్న ఆడ వారి సంపద ఒక సంవత్సరానికి 18 ట్రిలియన్ డాలర్లు అయితే కానీ అదే సంవత్సరంలో వాళ్ళు పెట్టె ఖర్చు ఏంతో తెలుసా 28 ట్రిలియన్ల డాలర్లట.

Also Read....

Unknown Facts : ఇలాంటి చట్టం కూడా ఉందని మీకు తెలుసా ?

Advertisement

Next Story