- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుక్కకి కంగ్రాచ్యులేషన్స్.. పొట్టిదైనా చటుక్కున పట్టింది! (వీడియో)
X
దిశ, వెబ్‌డెస్క్ః ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఉక్రెయిన్ దేశం బలహీనమైనది అయినప్పటికీ ఇప్పటికీ ధైర్యంగా రష్యా సేనలను ఎదుర్కొంటుంది. ఈ తెగింపుకి ఉక్రెయిన్ దేశాధ్యక్షుడి ప్రోత్సాహంతో పాటు ఆ దేశ ఆర్మీ ఆత్మస్థైర్యం కారణమయ్యింది. ఇందులో భాగంగా అక్కడి వార్ డాగ్‌లు కూడా తమ దేశంపై శత్రు సేనల దాడిని తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఉక్రేనియన్ మైన్-స్నిఫింగ్ శునకం యుద్ధ కాలంలో దేశానికి చేసిన సేవలకు గాను ఆ దేశ ఉన్నత సేవా పతకం లభించింది. రాజధాని కీవ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో జాక్ రస్సెల్ టెర్రియర్ అనే ఈ ఆర్మీ శునకం ప్యాట్రన్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఈ అవార్డును అందజేశారు. 200 కంటే ఎక్కువ ల్యాండ్ మైన్‌లను కనుగొనడంలో మైన్ స్వీపర్లకు సహాయం చేసినందుకు రెండున్నరేళ్ల బ్రేవ్ డాగ్ ఈ ఘనత దక్కించుకుంది.
Advertisement
Next Story