- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు.. సెకండ్ ప్లేస్‌లో వివేక్
by Vinod kumar |
X
వాషింగ్టన్ : రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఈ పోటీలో అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మొదటిస్థానంలో ఉండగా, సెకండ్ ప్లేస్‌లో వివేక్ ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ ఆశావహుల జాబితాలో రామస్వామి ర్యాంకు మూడు నుంచి రెండుకు చేరింది. ఇటీవల నిర్వహించిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ పోల్స్‌లో ఈ విషయం వెల్లడైంది. 39 శాతం ప్రాథమిక ఓట్లతో డొనాల్డ్ ట్రంప్ మొదటి స్థానంలో, 13 శాతం ప్రాథమిక ఓట్లతో వివేక్ రామస్వామి రెండో స్థానంలో, భారత సంతతికి చెందిన మరో అభ్యర్థి నిక్కీహెలీ 12 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు.
Advertisement
Next Story