మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే..?

by Kavitha |   ( Updated:2024-10-10 09:28:41.0  )
మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ. 50 కు తగ్గి రూ.70, 250 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.50 కు తగ్గి రూ.76, 640 గా ఉంది. ఇక కిలో వెండి ధరలు రూ. 1,00,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.70, 250

24 క్యారెట్ల బంగారం ధర - రూ.76, 640

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.70, 250

24 క్యారెట్ల బంగారం ధర – రూ.76, 640

Advertisement

Next Story