- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
31 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన మహిళకు నోబెల్ శాంతి బహుమతి
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్‌లో మహిళల హక్కుల కోసం పోరాడుతున్న మానవ హక్కుల కార్యకర్త నర్గీస్ మహమ్మదీకి 2023 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి గెలుచుకుంది. నార్వేకు చెందిన నోబెల్ కమిటీ ఇవాళ ప్రకటించింది. ఇరాన్‌లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా, మానవ హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాటం సాగిస్తున్నందున నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త అయిన నర్గీస్ మహమ్మదీ మహిళా హక్కుల కోసం, మరణ శిక్షకు వ్యతిరేకంగా కూడా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె టెహ్రాన్‌లోని ఏవీన్ కారాగారంలో వివిధ కేసులలో శిక్ష అనుభవిస్తున్నారు. ఇరాన్‌లో మహిళల హక్కుల కోసం పోరాడినందుకు నర్గీస్ 13 సార్లు అరెస్టయ్యారు. ఆమెకు 31 సంవత్సరాల జైలు శిక్ష, 154 కొరడా దెబ్బలు విధించబడ్డాయి.
Advertisement
- Tags
- Narges Mohammadi
Next Story