- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Elon Musk మరో కీలక నిర్ణయం.. ఇకపై ఆ కౌన్సిల్ రద్దు
X
దిశ, డైనమిక్ బ్యూరో: ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్‌లోని 'ట్రస్ట్ అండ్ సేఫ్టీ కౌన్సిల్'ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. బాలలపై ఆకృత్యాలు, ఆత్మహత్యలు, విద్వేష ప్రసంగాలు సహా ఇతర సమస్యలను ట్విట్టర్‌లో సమర్థంగా ఎదుర్కొనేందుకు 2016లో అప్పటి యాజమాన్యం ఈ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. దీనిలో 100 మంది స్వతంత్ర సభ్యులు ఉండేవారు. ఈ బృందం సభ్యులను తొలగిస్తున్నట్లు మస్క్ బృందం మెయిల్ పంపింది. ట్విట్టర్‌ను మరింత భద్రత గల వేదికగా మారుస్తామని పేర్కొంది. అయితే, ఇందులో తొలగించిన వ్యక్తులు పలు పౌర, మానవతా సంస్థలకు చెందిన వ్యక్తులు తమ సేవల్ని అందించేవారు. సోమవారం రాత్రి ఈ కౌన్సిల్ సమావేశం కావాల్సి ఉంది. కానీ, కొన్ని గంటల ముందు పూర్తిగా కౌన్సిల్‌నే రద్దు చేస్తున్నట్లు మస్క్ బృందం సభ్యులకు మెయిల్ పంపింది.
Advertisement
- Tags
- Elon Musk
Next Story