- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకం మృతి.. ఈ ఏడాది ఫిబ్రవరిలో గిన్నీస్ రికార్డు
by Javid Pasha |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకంగా గిన్నీస్ రికార్డుకెక్కిన బోబీ కన్నుమూసింది. పోర్చుగల్‌లో నివాసం ఉంటున్న ఇంట్లోనే మృతి చెందింది. 31 సంవత్సరాల 165 రోజుల వయస్సుల్లో చనిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచంలోనే అత్యంత వయస్సు గల శునకంగా బోబీ గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించుకుంది. ఈ శునకం రఫీరో డో అలెంటెజో బ్రీడ్‌కు చెందినది కాగా.. చనిపోయేవరకు ఒకే ఇంట్లో నివసించింది.
గతంలో ఆస్ట్రేలియాకు చెందిన బ్లాయ్ అనే శునకం 29 సంవత్సరాల 5 నెలల పాటు జీవించింది.ఇప్పుడు బోబీ అంతేకంటే ఎక్కువకాలం జీవించింది. బోబీ 11 మే 1992న జన్మించింది.
Advertisement
Next Story