- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
67 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో పడ్డ Bill Gates..?
దిశ, వెబ్‌డెస్క్: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 67 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో పడ్డాడు. ఒరాకిల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓ భార్యతో బిల్ గేట్స్ డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తొంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితో మూడో స్థానంలో ఉన్న బిల్ గేట్స్.. పౌలా హర్డ్‌తో కలిసి జనవరిలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌కు హజరయ్యారు.
ప్రస్తుతం వారికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా బిల్ గేట్స్‌తో ప్రేమలో పడ్డ పౌలా హర్డ్ ఒరాకిల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓ భార్య.. ఆయన 2019లో అనారోగ్యంతో మృతిచెందగా ఆమె ఇప్పటి నుంచి ఒంటరిగా ఉంటుంది. అలాగే బిల్ గెట్స్ కూడా అతని భార్య అయిన మెలిండాకు వారికి పెళ్లైన 27 సంవత్సరాల తర్వాత.. 2021 మే నెలలో విడాకులు ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి : Bimbisara 2 : 'బింబిసార 2' అప్‌డెట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్!