- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏకంగా 550 మందికి తండ్రి అయిన డాక్టర్.. ఎలా అంటే?
దిశ, వెబ్‌డెస్క్: నెదర్లాండ్స్‌కు చెందిన ఓ డాక్టర్ ఏకంగా 550 మందికి తండ్రి అయ్యాడు. అవును మీరు చదివింది నిజమే.. అయితే వీర్యదానం చేయడం ద్వారా అతడు ఇంత మందికి తండ్రి అయ్యాడు. ఇదే ఆ డాక్టర్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఇకపై అతడు వీర్యదానం చేయకుండా అడ్డుకోవాలంటూ ఓ మహిళ న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఆ మహిళ సైతం ఆయన వీర్యాన్ని ఉపయోగించే బిడ్డకు జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలోనే మరింత మంది చిన్నారులను కనకుండా ఆయన్ని నిరోధించాలని కోరుతూ డోనర్ కైండ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
41 ఏళ్ల వైద్యుడు జొనథన్ ఎం ది హేగ్ నగరంలో నివాసిస్తున్నాడు. ఇప్పటి వరకు నెదర్లాండ్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా 13 క్లినిక్ లలో వీర్యదానం చేశాడు. ఈ వీర్యం ద్వారా 550 మంది చిన్నారులు జన్మించారు. రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి 12 కటుంబాలకు మాత్రమే వీర్యదానం చేయాలి. గరిష్టంగా 25 మంది చిన్నారులకు మాత్రమే జన్మనివ్వాలి. భవిష్యత్ లో రక్త సంబంధీకుల మధ్య లైంగిక సంబంధాలు తలెత్తకుండా చూడటం, పుట్టిన సంతాంన మానసిక ఆరోగ్యం దృష్ట్యా ఈ రూల్స్ రూపొందించారు. 2017లోనే జనొథన్ 100 మందికి పైగా వీర్యదానం ద్వారా జన్మనిచ్చాడని తెలిసింది. దీంతో ది డచ్ సొసైటీ ఆఫ్ అబ్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ అతడిని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. జొనథన్ ప్రస్తుతం నెదర్లాండ్ మీడియా తెలిపింది.
Also Read..