- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.1,656 కోట్ల ఇల్లు కొన్న సెలబ్రిటీ కపుల్
by Sathputhe Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: సెలబ్రిటీ కపుల్ ఏకంగా200 మిలియన్ల డాలర్లు (రూ.1,656 కోట్లు) పెట్టి ఓ ఇల్లు కొనుగోలు చేశారు. అమెరికా స్టార్ సింగర్స్ బియాన్స్, ఆమె భర్త ర్యాపర్ జే - జెడ్ కాలిఫోర్నియాలో ఈ కొత్త ఇల్లు కొనుగోలు చేశారు. కాలిఫోర్నియాలో అత్యంత ఖరీదైన ఆస్తి ఇదే కావడం విశేషం. ఈ ఇల్లు కాలిఫోర్నియాలోని మాలిబు ప్రాంతంలో ఉంది. గతంలో ఇదే ప్రాంతంలో వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ అండ్రీస్సెన్ 177 మిలియన్ల డాలర్లతో ఇంటిని కొనుగోలు చేశాడు. తాజాగా ఆయన పేరిట ఉన్న రికార్డును బియాన్స్ జంట బ్రేక్ చేసింది. 200 మిలియన్ల డాలర్లు వెచ్చించి ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ఇల్లును ఈ సెలబ్రిటీ జంట కొనుగోలు చేశారు.
Advertisement
Next Story