రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది

by Shyam |
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది
X

దిశ, వెబ్‎డెస్క్ : రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలకు మందుకు దళితులను సీఎం చేస్తానన్న కేసీఆర్.. ఎస్సీ వర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఎంత మందికి మూడెకరాల భూమి ఇచ్చారని అడిగారు. అభివృద్ధిని చూసి కాదు. తనను చూసి ఓటేయమనడం మంత్రి హరీష్ రావుకు ఓ స్టాండర్డ్ కామెంట్ గా మారిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story