- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
X
దిశ, అమరావతి బ్యూరో: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఓ మహిళా అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం, దేశవరం వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ద్విచక్ర వాహనం పై వస్తున్న సాధనాల కుమారిని (45) వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కుమారి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి స్వస్థలం భీమడోలుగా గుర్తించారు.అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
Advertisement
Next Story