- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో మహిళా క్రికెటర్
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ కు చెందిన ఓ మహిళా క్రికెటర్ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంది. నారాయణగూడలో క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్న యువతికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. మానవ హక్కుల నుంచి ఫోన్ చేస్తున్నామని నమ్మించిన కేటుగాళ్లు.. జాతీయ స్థాయి క్రికెటర్ ను చేస్తామంటూ నమ్మించి రూ.1.20 లక్షలు కాజేశారు. యువతి సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
Advertisement
Next Story