ఫోర్న్ వీడియోలతో యువకులను బ్లాక్ మెయిల్ చేస్తున్న మహిళలు.. అరెస్ట్

by Sumithra |   ( Updated:2021-10-23 21:34:53.0  )
Mahilalu-Arrest1
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లో కొందరు మహిళలు కొత్త తరహాలో మోసానికి పాల్పడుతున్నారు. ఈ విషయం తెలిసి పోలీసులు వారి ఆకట్టించి కటకటాల్లోకి పంపారు. ఘజియాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఘజియాబాద్ నగరంలో గత కొద్ది రోజుల నుంచి ఓ మహిళ తన భాగస్వామి, పలువురు మహిళలతో కలిసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని పట్టుకునేందుకు విటుల్లాగా మారి మారువేషంలో అక్కడికి వెళ్లారు. అనంతరం వారిద్దరితోపాటు మరో ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారిని కోర్టు మందు ప్రవేశపెట్టారు. పట్టుబడిన మహిళలు గత కొద్ది రోజుల నుంచి వ్యభిచారం నిర్వహిస్తూ ఫోర్న్ వీడియోలతో యువకులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story