- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాఖీ కట్టేందుకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు
by Shyam |
X
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: అన్న క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ… రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురై తనువు చాలించన ఘటన పలువురిని కలిచివేసింది. వివరాళ్లోకి వెళితే… వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్మిపల్లి స్టేజీ దగ్గర ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని తూముకుంట గ్రామానికి చెందిన నందిని అక్కడిక్కడే మృతి చెందింది. మరో యువతి లక్ష్మీ పరిస్థితి విషమంగా ఉంది. తుంకుంటా గ్రామానికి చెందిన వీరు పెద్దగడ గ్రామానికి రాఖీ కట్టడానికి వచ్చి స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
Advertisement
Next Story