- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటి నుంచి అదృశ్యమైన మహిళ.. చెరువులో అలా
by Aamani |
X
దిశ, ( లోకేశ్వరం) : ఇంటి నుంచి అదృశ్యమైన మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన లోకేశ్వరం మండలంలో జరిగింది. లోకేశ్వరం ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. హావర్గా గ్రామానికి చెందిన పవర్ శాంతాబాయి శనివారం ఉదయం నుంచి కనిపించడం లేదని తానూర్ మండలం లోని హిప్ నెల్లి తండాకు చెందిన ఆమె తండ్రి రాథోడ్ దేవిదాస్ లోకేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఆదివారం వర్గ సమీపంలోని చెరువులో మృతదేహాన్ని కనుగొన్నట్లు ఆయన తెలిపారు. ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదని విచారణ చేపట్టి మృతికి గల కారణాలు తెలియజేస్తామని తెలిపారు.
Advertisement
- Tags
- missing case
Next Story