- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్నారులతో బెగ్గింగ్.. మహిళ అరెస్టు
X
దిశ, క్రైమ్ బ్యూరో: నగరంలో చిన్నారులతో బెగ్గింగ్ చేయిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ చేశారు. అబిడ్స్ పీఎస్ పరిధిలోని మొజంజాహీ మార్కెట్ వద్ద ముగ్గురు బాలికలచే జడ్చర్లకు చెందిన రావణమ్మ(42) అనే మహిళ ఆదివారం యాచక వృత్తి చేయిస్తుండగా ఆపరేషన్ స్మైల్ టీమ్ ఇంచార్జ్ సబిత పట్టుకున్నారు. అనంతరం అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఈ మేరకు ఇన్ స్పెక్టర్ అంజయ్య పర్యవేక్షణలో ఎస్ఐ రాజు కేసు రావణమ్మపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Advertisement
Next Story