- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైతు బర్త్‌డేకు సమంత పర్సనల్‌గా మెసేజ్ చేసిందా?
దిశ, సినిమా : ‘లవ్‌స్టోరి’తో బ్లాక్‌బస్టర్ సొంతం చేసుకున్న యంగ్ హీరో నాగ చైతన్య.. మంగళవారం తన 35వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తన అప్‌కమింగ్ మూవీస్ ‘థాంక్యూ, బంగార్రాజు’ టీజర్లతో అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు. ఇక ‘చై’ బర్త్‌డే సందర్భంగా మాజీ వైఫ్ సమంత తనకు శుభాకాంక్షలు చెబుతుందని, కనీసం మెసేజ్ అయినా పోస్టు చేస్తుందని ఫ్యాన్ ఎదురుచూసినా, అలా జరగలేదు. కనీసం ప్రొఫెషనల్ నోట్‌లోనైనా సామ్ విష్‌చేయాలని అభిమానులు కోరుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో మీమ్స్, మెసేజెస్ హోరెత్తాయి.
కానీ సామ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో చాలామంది నిరాశ చెందారు. ఈ పరిణామాన్ని విశ్లేషిస్తున్న నెటిజన్లు.. ఆమె తన మనసు పూర్తిగా మార్చుకుందని, మాజీ భర్తతో ఎటువంటి రిలేషన్ ఉండకూడదని భావిస్తోందని అంటున్నారు. అయితే చైతన్యకు పర్సనల్‌గా మెసేజ్ చేయొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాగా ఒక భారీ ఈవెంట్ కోసం గోవా వెళ్లిన సమంత.. ప్రస్తుతం అక్కడ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం.
చైతుతో డైవోర్స్ ఇష్యూ.. అన్నీ సరిగ్గా ఉంటే ఎందుకు కాకూడదు? : సమంత
బ్రాలెస్ వీడియోతో నటి బోల్డ్ అవతార్.
- Tags
- birthday