- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతనే బిగ్ బాస్ 5 విన్నర్.. సోషల్ మీడియాలో అనూహ్యంగా పెరిగిన క్రేజ్!
దిశ, సినిమా : ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు మోస్ట్ ఇంట్రెస్టింగ్‌గా సాగిన ‘బిగ్ బాస్ 5’ విన్నర్ ఎవరో ఓ క్లారిటీకి వచ్చేశారు ఆడియన్స్. ఎంటర్‌టైన్మెంట్ అండ్ కమిట్‌మెంట్‌తో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న సన్నీ ఫేవరేట్ కంటెస్టెంట్ అయిపోగా.. ఇప్పటి వరకు వచ్చిన ఓట్లలో దాదాపు 50 శాతానికి పైగా తనకే పోల్ అయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత స్థానం కోసం షణ్ముఖ్ జశ్వంత్, శ్రీరామ చంద్ర పోటీ పడుతుండగా.. ఇద్దరిలో ఎవరు రన్నరప్‌గా నిలుస్తారు అనేది ఉత్కంఠగా మారింది.
ఇక మానస్, సిరిలు వరుసగా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పొజిషన్‌లో సెట్ అయిపోయేటట్లు కనిపిస్తుంది. అయితే సెకండ్ ప్లేస్ కోసం షన్ను మరియు శ్రీరామచంద్ర మధ్య గట్టిపోటీ ఎదురవుతుండగా.. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంటే శ్రీరామ చంద్రనే విన్నర్ అయ్యేవాడని అంచనా వేస్తున్నారు నిపుణులు. తన ఇంటలిజెంట్ గేమ్, టెంపర్ కోల్పోకుండా ఆడిన విధానానికి తనే విజేతగా నిలిచే అవకాశం ఉండేదంటున్నారు.
- Tags
- bigg boss 5