- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా మహమ్మారితో ఐపోలేదు : WHO
X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి ఒక్కటే ప్రపంచానికి చివరిది కాదని, మున్ముందు మరిన్ని ఉపధ్రవాలు వచ్చే అవకాశం లేకపోలేదని WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 27.19 మిలియన్ ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడగా.. 8,88,326 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
‘ఇదే చివరి మహమ్మారి కాదు. వైరస్‌ల విజృంభణ, మహమ్మారులు జీవితంతో ఒక భాగం. భవిష్యత్‌లో మహమ్మారి వస్తే దానిని ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలు రెడీ ఉండాలని సూచించారు. ఇప్పటి కంటే చాలా మెరుగ్గా ఉండాలని, భవిష్యత్‌లో ప్రజారోగ్యంపై అన్ని దేశాలు భారీగా ఖర్చుచేయాలని’ టెడ్రోస్ వెల్లడించారు.
Advertisement
Next Story