- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ మొబైల్స్‌లో నిలిచిపోయిన వాట్సాప్
X
దిశ, వెబ్‌డెస్క్ : మిలియన్ల కొద్దీ పాత ఫోన్లలో వాట్సాప్ మేసేజింగ్ సేవలు జనవరి 1 నుంచి పనిచేయడం లేదు. అదేంటి! మా ఫోన్‌లో వర్క్ చేస్తుంది కదా అని ఆలోచిస్తున్నారా? అయితే వాట్సాప్ సంస్థ.. ప్రతి ఏటా పాత ఓఎస్ వెర్షన్ మొబైల్స్‌కు సేవలను నిలిపేస్తూ వస్తోంది. కాగా ఈ ఏడాది కూడా వాట్సాప్ ఆ నిర్ణయాన్ని కొనసాగించింది. ఈ విషయాన్ని తమ యూజర్లకు ముందు నుంచే చెప్పుకొస్తున్న సంస్థ.. ఇప్పుడు ఆ దిశగా చర్యలు తీసుసుకుంది. ఈ నేపథ్యంలోనే ఐఓఎస్ 9 (IOS-9), ఆండ్రాయిడ్ 4.0.3 కన్నా పాత వెర్షన్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్న యూజర్లకు వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి.
వాట్సాప్ సేవలు కోల్పోయిన ఐవోఎస్ ఫోన్ల జాబితా : ఐఫోన్4ఎస్, 5, 5ఎస్, 5సీ, 6, 6ఎస్
ఆండ్రాయిడ్ ఫోన్‌ల జాబితా : హెచ్‌టీసీ డిజైర్, మోటోరోలా డ్రొయిడ్ రేజర్, ఎల్‌జీ ఆప్టిమస్ బ్లాక్, శాంసంగ్ గెలాక్సీ ఎస్2
Advertisement
Next Story