వాట్సాప్ గ్రూప్ ద్వారా రూ.50 వేల విరాళం

by Shyam |   ( Updated:2020-04-06 06:14:32.0  )
వాట్సాప్ గ్రూప్ ద్వారా రూ.50 వేల విరాళం
X

దిశ, మెదక్: ‘సిద్దిపేట జిల్లా టీఆర్‌ఎస్’ అనే వాట్సాప్ గ్రూపు సభ్యులు కరోనాపై పోరుకు మంత్రి హరీశ్ రావుకు రూ.50వేలు విరాళంగా ఇచ్చారు. దేవి రవీంధర్ ఆధ్వర్యంలో గ్రూప్‌ సభ్యులను విరాళాలు ఇవ్వాలని కోరగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును హరీష్‌కు అందజేయగా, రవీంధర్‌ను గ్రూపు సభ్యులను ఆయన అభినందించారు.

tags: whatsapp group donation, cmrf, siddipet jilla TRS, harish rao, coronavirus, donations,

Advertisement

Next Story