తెలంగాణలో కొత్త కేసులెన్నంటే..?

by Shyam |
corona active cases in telangana district wise
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించినప్పటికీ కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నా, మరణాల సంఖ్య తగ్గడంలేదు. తాజాగా తెలంగాణలో 2,070 కొత్త పాజిటివ్ కేసులు రాగా, 18 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుండి 3,762 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 5,89,734 కరోనా కేసులు రాగా, 5,57,162 మంది కోలుకొని డిశ్చార్చ్ అయ్యారు. మొత్తం 3,364 మంది కరోనాతో మృతి చెందగా, ప్రస్తుతం 29,208 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed