ట్విట్టర్‌లో మోదీ ట్రెండింగ్

by Shamantha N |   ( Updated:2020-08-25 07:10:09.0  )
ట్విట్టర్‌లో మోదీ ట్రెండింగ్
X

దిశ, వెబ్ డెస్క్: రెండోసారి అధికారం చేపట్టాక ప్రధాని మోదీకి క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘‘ #Welovepmmodi’’ అనే హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో ఇది మూడో స్థానంలో ఉంది. కాగా, 2009 లో గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ప్రధాని మోదీ ట్విటర్‌ అకౌంట్‌ ను ప్రారంభించారు. ప్రస్తుతం ప్రధాని మోదీకి ట్విట్టర్‌లో 6 కోట్లకు పైగా ఫాలో‌వర్స్ ఉన్నారు.

Advertisement

Next Story