- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ అంశంపై సీఎం దృష్టి పెట్టారు..
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: మహిళలపై అఘాయిత్యాలను, గంజాయిని అరికట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ హోం మంత్రి సుచరిత అన్నారు. నర్సీపట్నంలో నూతన మోడ్రన్ పోలీస్ స్టేషన్‌ను హోం మంత్రి సుచరిత శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుల, మత, ప్రాంతాల, పార్టీలకతీతంగా సీఎం జగన పాలన ఉందని ఆమె అన్నారు. తారతమ్యం లేకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో పోలీసులు ముందున్నారని ఆమె అన్నారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే అంశంపై సీఎం జగన్ దృష్టి సారించారని ఆమె అన్నారు.
Advertisement
Next Story