- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆనందయ్య మందు ఆయుర్వేదం కాదు :సీసీఆర్‌ఎఎస్ (CCRAS)
X
దిశ, వెబ్‌డెస్క్: ఆనందయ్య మందు వల్ల కరోనా తగ్గుతుందని నిర్ధారణ కాలేదని సీసీఆర్‌ఎఎస్ (CCRAS) నివేదికలో తేలినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీంతో ఆనందయ్య మందు తయారీ, పంపిణీ ఆలోచన విరమించుకున్నట్లు ఆయన వెల్లడించారు. కేంద్ర సంస్థ సీసీఆర్‌ఎఎస్ నివేదికలో ఆనందయ్య మందు ఆయుర్వేదం కాదని స్పష్టమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఎవరి నమ్మకాన్ని బట్టి వారు మందు వాడొచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపిందన్నారు.
Advertisement
Next Story