- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మంత్రి ఆదేశాలతో జల మండలి నిర్ణయం….
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సంపులను శుభ్రపరచాలని జలమండలి నిర్ణయించింది. ఈ మేరకు ఇంటికి ఓ కిలో బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ మాత్రలను బోర్డు పంపిణీ చేయనున్నది. జలమండలి సరఫరా చేసే నీటితో సంపులను నింపి ఆ నీటిలో క్లోరిన్ మాత్రలను కలిపి వినియోగించాలని జలమండలి సూచించింది. ఇతర వివరాల కోసం జల మండలి కస్టమర్ కేర్ టోల్ ఫ్రీ నెంబర్ 155 313ని సంప్రదించాలని అధికారులు సూచించారు.
Next Story