- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
by Naveena |

X
దిశ, వెల్దండ: మండల పరిధిలోని రాగాయిపల్లి జాతీయ రహదారి పై నిన్న గురువారం రాత్రి వాహనం ఢీకొట్టడంతో గుర్తు తెలియని మహిళా మృతి చెందిందని ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. సుమారు ఆమె వయస్సు 55- 60 మధ్య ఉంటుందని, వంకాయ రంగు గల నైటీ ధరించిందన్నారు. కాగా ఆమె మతిస్థిమితం సరిగా లెక భిక్షాటన చేస్తూ.. తిరుగుతున్నట్టు కనబడుచున్నది. మహిళ వివరాలు తెలిసినవారు వెల్దండ సీఐ సెల్- 8712657755, ఎస్సై-8712657756, స్టేషన్ -8712661808, నెంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కురుమూర్తి కోరారు.
Next Story