- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గ్యాస్ లీక్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్
by srinivas |

X
విశాఖ ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీక్ ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పరిశీలించారు. పరిస్థితి మరో మూడు గంటల్లో అదుపులోకి వస్తుందన్నారు. సుమారు 200 మంది అస్వస్థతకు గురైనట్లు కలెక్టర్ వివరించారు. బాధితులను విశాఖ కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. లాక్ డౌన్ కారణంగా యంత్రాలను ప్రారంభించే క్రమంలో ఫైర్ కావడంతో గ్యాస్ లీకైందని కలెక్టర్ వెల్లడించారు. ఎల్జీ పాలీమర్స్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
Tags: gass, leak, LG polymers, collector, visit, vishaka
Next Story