TG Main: నక్కతోక తొక్కిన ఆ హీరోయిన్.. కట్ చేస్తే జరిగింది ఇదే!

by Shiva |
TG Main: నక్కతోక తొక్కిన ఆ హీరోయిన్.. కట్ చేస్తే జరిగింది ఇదే!
X

* ఒకే ఒక్క మూవీ ఆ ముద్దుగుమ్మ ఓవర్ నైట్ స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. తన అందాలతో కుర్రకారుకు మత్తెక్కించే ఆ హీరోయిన్‌ అటు కోలీవుడ్‌లోనూ.. ఇటు టాలీవుడ్‌లోనూ పిచ్చ క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏకంగా తమిళ స్టార్ హీరో సింబు మూవీలో ఛాన్స్ కొట్టేసిందండోయ్.. ఎవరా హీరోయిన్.. ఏంటా కథ? తెలుసుకోవాలంటే ఇక్కడ లింక్ క్లిక్ చేయండి.

* గులాబీ బాస్ కాంగ్రెస్‌పై గుస్సా అయ్యారు. ఎల్కతుర్తి వేదికగా జరిగిన రజతోత్సవ వేడుకలో ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలతో విరుకుపడ్డారు. తాము ప్రభుత్వాన్ని పడగొట్టబోమని మీ సంగతి.. మా సంగతి ప్రజలకు అర్థం కావాలని కామెంట్ చేశారు. కేసీఆర్ ఇంకేం మాట్లాడారో చూద్దాం పదండి.

* రజతోత్సవ సభలో కాంగ్రెస్ సర్కార్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజల ముందు తమ పార్టీని విలన్‌గా చూపే ప్రయత్నం చేస్తున్నారని, కేసీఆర్ కడుపులో విషాన్ని నింపుకుని మాట్లాడుతున్నారని పొంగులేటి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. పూర్తి కథనం కోసం వార్తలోకి వెళ్లండి ఇక్కడ.

* రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐఎస్, ఐపీఎస్ బదీలీలు జరిగాయి. ఈ నెలాఖరున సీఎస్ శాంతి కుమారి వీఆర్ఎస్ తీసుకోనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో కొత్త సీఎస్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంతకీ కొత్త సీఎస్ ఎవరు.. ఎవరెవరికీ ఏఏ శాఖలు కేటాయించారు. తెలుసుకోవాలంటే లింక్ క్లిక్ చేయండి.

* ఐపీఎల్-2025 టోర్నీ ఆరంభంలో తడబడిన ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు సమీపిస్తున్న వేళ వరుస విజయాలతో అదరగొడుతోంది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఏకంగా 54 పరుగుల తేడాతో ఘటన విజయం సాధించింది. పూర్తి వివరాలు ఇక్కడ.



Next Story