- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పద్మావతి అమ్మవారి ఆలయంలో వర్చువల్ వరలక్ష్మీ వ్రతం
దిశ, వెబ్‌డెస్క్: తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై 31న వరలక్ష్మీ వ్రతాని వర్చువల్ సేవగా ఏకాంతంగా నిర్వహించనున్నట్లు టీటీడీ జేఈవో పి.బసంత్‌కుమార్ వెల్లడించారు. వరలక్ష్మీవ్రతం టికెట్లు పొందిన భక్తులకు అందించే ప్రసాదాలకు శుక్రవారం పూజలు నిర్వహించి ఇండియా పోస్టల్ ద్వారా అందించనున్నారు. భక్తుల కోరిక మేరకు వర్చువల్ సేవ కోసం ఆన్‌లైన్‌లో టికెట్లకు భక్తుల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు.
సందర్భంగా జెఈవో మాట్లాడుతూ భక్తుల కోరిక మేరకు వర్చువల్ సేవగా జూలై 22వ తేదీ సాయంత్రం నుండి ఆన్‌లైన్‌లో వరలక్ష్మీ వ్రతం టికెట్లకు భక్తుల నుండి విశేష స్పందన వచ్చినట్లు తెలిపారు. వరలక్ష్మీ వ్రతం పర్వదినం రోజున టికెట్లు పొందిన గృహస్తుల గోత్ర నామాలు అర్చక స్వాములు అమ్మవారి మూల విరాట్టు పాదాల వద్ద ఉంచనున్నట్లు తెలిపారు. జూలై 31న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 వరకు వరలక్ష్మీ వ్రతాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు జెఈవో తెలిపారు.