చిత్రపురిలో వినోద్ బాల ప్యానెల్ విజయం

by Shyam |
చిత్రపురిలో వినోద్ బాల ప్యానెల్ విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్రపురి ఎన్నికల్లో వినోద్ బాల ప్యానెల్ ఘన విజయం సాధించారు. పోటీ చేసిన పదకొండు మంది అభ్యర్థులలో పది మంది అభ్యర్థులు గెలుపొందారు వారిలో వల్లభనేని అనిల్ కుమార్, అనుముల మహనంద రెడ్డి, అళహరి, కాదంబరి కిరణ్, కొంగర రామకృష్ణ ప్రసాద్‌, పి.ఎస్.ఎన్. దొర, ప్రవీణ్‌ కుమార్ యాదవ్, నిమ్మగడ్డ అనిత, దీప్తి వాజ్ పేయి, టి. లలిత గెలిచారు. వినోద్ బాల ప్యానల్‌లో చిల్లర వేణు ఓడిపోయారు. కొమర వెంకటేశ్ ప్యానెల్ నుండి పోటీ చేసిన వారిలో రఘు బత్తుల విజయం సాధించారు

Advertisement

Next Story

Most Viewed