- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాణిపాకలో వినాయక చవితి వేడుకలు
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడి ఆలయంలో చవితి వేడుక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా ఈ వేడుకలను ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 11 వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఆలయంలో కరోనా నిబంధనలు పాటించేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతిరోజూ స్వామివారి దర్శనానికి 4 వేల మంది భక్తులు దర్శించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. వృద్ధులు, పిల్లలకు దర్శనానికి అనుమతి లేదని ఆలయ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Advertisement
Next Story