- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెడ్డీ గ్యాంగ్‌పై ఆంధ్రా పోలీసుల ఫోకస్.. ఖాకీ సినిమా తరహాలో భారీ ప్లాన్
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: వరుస దొంగతనాలతో భయభ్రాంతులకు గురిచేస్తున్న చెడ్డీ గ్యాంగ్‌పై ఆంధ్రా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే విజయవాడలో జరిగిన చోరీలతో ప్రమేయం ఉందని.. ఇద్దరు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. మొత్తం ఐదుగురు చెడ్డీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే మిగతావారిని పట్టుకునే పనిలో నిమగ్నమైన పోలీసులు టీంలుగా ఏర్పడ్డారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌ల మీదుగా ఈ గ్యాంగ్ ఏపీకి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వచ్చిన ముఠా గుజరాత్‌లోని దాహోద్ జిల్లాకు చెందిన వారీగా నిర్ధారించిన పోలీసులు.. లా అండ్ ఆర్డర్, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, ఎస్బీ సిబ్బందితో స్పెషల్ టీంలుగా ఏర్పడి గుజరాత్ వెళ్లారు. అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు.
Advertisement
Next Story