- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్‌కు విజయ్ దేవరకొండ బర్త్‌డే విష్
by Jakkula Samataha |
X
దిశ, సినిమా : తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ‘మీరు ఈ రాష్ట్రం, ప్రజలు, నీరు, విద్యుత్, పచ్చదనం, అభివృద్ధి కోసం నిరంతరం పోరాడారు’ అంటూ ప్రశంసించారు. భవిష్యత్తులోనూ మీరు మాకోసం పోరాడాలని, ముందుండి రాష్ట్రాన్ని నడిపించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ ట్వీట్టర్ ద్వారా బర్త్‌డే విషెస్ తెలియజేశారు విజయ్.
You fought for this state, its people, its water, its electricity, it staying green, its development 🙂
I wish you a happy birthday and wish you great health, wish you to keep fighting for us and leading the state!#HappyBirthdayKCR garu 🤗🙏🏼 pic.twitter.com/VI1YyeENwm
— Vijay Deverakonda (@TheDeverakonda) February 17, 2021
Advertisement
Next Story