- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాను అరికట్టాలంటే ఈ జాగ్రత్తలు తీసుకొండి : విజయ్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఇప్పటికే చాలా దేశాలు కోవిడ్ -19 ఎఫెక్ట్‌తో బాధపడుతుండగా… వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారత్ కూడా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు పలు సూచనలు చేస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగనే తెలంగాణ సర్కార్ కరోనా వ్యాప్తి చెందకుండా కొన్ని జాగ్రత్తలతో కూడిన వీడియోను విడుదల చేసింది. తెలంగాణ వైద్య ఆరోగ్య సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రజాసంక్షేమానికై వీడియో ప్రకటన జారీ చేసింది. ఇందుకోసం టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుంది. 44 సెకన్ల నిడివితో ఉన్న ఈ వీడియోలో కరోనా వైరస్ ఎలా వస్తుంది? వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ వీడియోలో వివరించాడు విజయ్ దేవరకొండ. కరోనా వైరస్ అరికట్టాలంటే మనందరం ఈ జాగ్రత్తలు తీసుకోవాలని.. వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే 104 నెంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.
Public Safety Announcement
Fighting #CoronaVirus.We have to do this together.
Wishing good health to all of you!Love,
Vijay. pic.twitter.com/fbafmmtq8S— Vijay Deverakonda (@TheDeverakonda) March 10, 2020