బైక్‌లపైకి దూసుకెళ్లిన కొత్త కారు... పూజ చేసుకుని వస్తుండగా ఘటన(వీడియో)

by S Gopi |
బైక్‌లపైకి దూసుకెళ్లిన కొత్త కారు... పూజ చేసుకుని వస్తుండగా ఘటన(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: కొన్ని కొన్నిసార్లు ఆనంద సమయంలో అనుకోని ఘటనలు చోటు చేసుకుంటాయి. అలాంటి ఘటనే ఇది. ఓ వ్యక్తి కారు కొన్నాడు. అయితే, ఆ ఆనందం ఎక్కువ కాలం నిలువలేదు. కారు కొని పూజ చేశాడు. అనంతరం దానిని తన ఆపార్టుమెంట్ లో పార్క్ చేసేందుకు తీసుకువస్తుండగా బైక్ లపైకి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకున్నదని ఆ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి అందులో పేర్కొన్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed