ప్రకృతిని ప్రేమిద్దాం: వెంకయ్య నాయుడు

by Shamantha N |
ప్రకృతిని ప్రేమిద్దాం: వెంకయ్య నాయుడు
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మూలంగా దేశం మొత్తం లాక్‌డౌన్ విధించిన వేళ.. అందరూ పర్యావరణాన్ని, నేలను కాపాడుకునేందుకు కంకణబద్ధులం కావాలని ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. స్వచ్ఛమైన పర్యావరణాన్ని ముందు తరాలకు అందించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని తెలిపారు. ‘ప్రకృతితో కలిసి జీవిద్దాం.. ప్రకృతిని ప్రేమిద్దాం’ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Tags : Vice President, Venkayanadu tweet, Plant the plants, Nature

Advertisement

Next Story