- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆవులను తరలిస్తున్న వాహనాలు సీజ్
by Sumithra |
X
దిశ, రంగారెడ్డి: గుట్టుచప్పుడు కాకుండా ఆవులను కబేళాకు తరలిస్తున్న రెండు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన సోమవారం రాత్రి ఫరూక్ నగర్‌లో చోటుచేసుకుంది. షాద్ నగర్ ఏసీపీ వి.సురేందర్ నేతృత్వంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. డీసీఎం వ్యాన్, బొలెరో వాహనంలో ఆవులను తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. రెండు వాహనాల్లో కలిపి దాదాపు 38 ఆవులు ఉన్నాయి. వీటిని కబేళాకు తరలిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్సై విజయభాస్కర్ తెలిపారు. అనంతరం ఆవులను గోషాలకు తరలించారు.
Tags: cows, Slaughterhouse, vehicles, Siege, shadnagar, ts news
Advertisement
Next Story