- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వరుణ్ వైజాగ్ షెడ్యూల్ పూర్తి
దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గద్దల కొండ గణేష్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు. విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన వరుణ్.. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో బాక్సర్‌గా కనిపించనున్నాడు. రూ. 35 కోట్ల బడ్జెట్‌తో అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా మూవీ షూటింగ్ ఫిబ్రవరి 24 నుంచి వైజాగ్‌లో జరుగుతుంది. మంగళవారంతో ఈ షెడ్యూల్ పూర్తి కాగా.. సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వారిపై సీన్స్ షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ కాగా.. నవీన్ చంద్ర విలన్‌గా చేస్తున్నారు. కాగా వైజాగ్ షెడ్యూల్ సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ అయిందని ట్వీట్ చేశాడు వరుణ్ తేజ్. షూటింగ్ టైం చాలా ఎంజాయ్ చేశానని తెలిపాడు.
tags: Varun Tej, Boxer, Kiran Korrapati, Allu Bobby, Naveen Chandra