వారెవ్వా.. పచ్చిమిర్చితోనే ఈవినింగ్ స్నాక్స్.. తింటే ఎలా ఉంటాయంటే?

by samatah |   ( Updated:2022-09-21 12:04:39.0  )
వారెవ్వా.. పచ్చిమిర్చితోనే ఈవినింగ్ స్నాక్స్.. తింటే ఎలా ఉంటాయంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఎవరైనా మిర్చి స్నాక్స్ తిన్నారా? కనీసం తింటారా.. ఏంటీ మాకు మిరపకాయ బజ్జీలు తెలుసు కానీ, ఈ మిర్చీలు ఏంటీ అనుకుంటున్నారా? అవునండి. అక్కడ ఓ సెలబ్రిటీ చెఫ్ శరన్ష్ ఏకంగా మిర్చీలనే స్నాక్స్‌గా తయారు చేసుకొని హ్యప్పీగా తింటున్నాడు. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మస్త్ వైరల్ అవుతుంది. మరీ ఇంకెందుకు ఆసల్యం మీరు ఓ లుక్ వేయండి.

తయారీ విధానం.. మొదట కొన్ని పచ్చిమిరపకాయాలు తీసుకోవాలి. వాటి అధిక వేడి మీద తేలికగా వేయించాలి. ఆ తర్వాత వెల్లుల్లీ, నువ్వులు, సోయాసాస్, చక్కెరతో కలపాలి. 5 మినెట్స్ తర్వాత వాటిని తినొచ్చు. ఇలా స్వీట్‌గా కారంగా ఉండే మిర్చీ స్నాక్స్ రెడీ. ఇవి ఈవినింగ్ టీలో తింటే వీటి రుచే వేరుగా ఉంటుందంట. స్వీట్, కారంగా వీటి రుచే సూర్ అంటున్నారు కొందరు. ఇక దీని చూసిన పలువురు పలువిధాలుగా స్పందిస్తున్నారు. మరీ మీరు ఓసారి రెడీ చేసి టేస్ట్ చేయండి.

Also Read: మధ్యాహ్నం ఆకలిగా ఉందని, బజ్జీలు తింటున్నారా.. ఈ సమస్యలు తప్పవు

Advertisement

Next Story

Most Viewed